దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోనూ వీటి వినియోగం పెరిగింది. నెల్లూరు నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ళకు డిమాండ్ ఏర్పడింది.