హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఆన్ లైన్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం..

ఆంధ్రప్రదేశ్18:34 PM April 09, 2020

టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం వీడియో కాన్పరెన్స్ ద్వారా జరిగింది. చంద్రబాబు అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు హాజరైనారు. ఏపి, తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజల్లో భయాందోళనలు, 3వారాల లాక్ డౌన్ పరిణామాలు, లాక్ డౌన్ కొనసాగింపుపై అభిప్రాయ సేకరణ, ధాన్యం, పత్తి, మిర్చి, పండ్ల తోటల రైతుల సమస్యలు, ఉపాధి కోల్పోయిన రైతుకూలీలను ఆదుకోవడం, భవన నిర్మాణ కూలీలు, అసంఘటిత కార్మికులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరల నియంత్రణ, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన సూచనలపై పోలిట్ బ్యూరో చర్చించింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading