హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మహిళలపై దాడిని ఖండించిన నారా భువనేశ్వరి..

ఆంధ్రప్రదేశ్19:35 PM January 15, 2020

రైతులకు సంఘీభావంగా నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి దీక్షలో కూర్చున్నారు. భువనేశ్వరి మాట్లాడుతూ... మహిళలపై చేయిచేసుకోవడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. దాడులు చేసినా మహిళలు భయపడకుండా పోరాట పటిమ చూపుతున్నారని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. గొప్ప రాజధాని నిర్మిస్తానన్న చంద్రబాబు పిలుపుతో వేలాది మంది రైతులు భూములు త్యాగం చేశారని ఆమె అన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading