హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మూడు రాజధానులకు మద్దతుగా...ఎమ్మెల్యే జగన్మోహనరావు పాదయాత్ర...

ఆంధ్రప్రదేశ్12:12 PM February 22, 2020

నందిగామ : మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు పాదయాత్రను ప్రారంభిచారు. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ కుమార్ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నందిగామ వైయస్సార్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభం అయి ఆరు రోజులపాటు 290 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీశైలభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శనం చేసుకొని తన మద్దతును తెలియజేయనున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading