ఫుల్ హైడ్రామా మధ్య నకిరేకల్ సీటు చిరుమర్తి లింగయ్యకు దక్కింది. దీంతో కోమటిరెడ్డి వర్గం హ్యాపీగా ఉంది. టికెట్ లాబీయింగ్ కోసం ఢిల్లీ వెళ్లిన లింగయ్య సక్సెస్ఫుల్గా పని పూర్తి చేసుకుని తిరిగిరావడంతో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.