Telangana Election Assembly 2018: హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు నాగార్జున దంపతులు. ఉదయన్నే పోలింగ్ బూత్‌కు చేరుకున్న నాగార్జున, అమల క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.