HOME » VIDEOS » Politics

Video: నాగబాబు నాకు గురువు... బలవంతంగా తీసుకొచ్చా: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్15:26 PM March 20, 2019

తాను రాజకీయాల్లోకి రావాలని ప్రేరణ కలిగించిన వ్యక్తుల్లో నాగబాబు ఒకరని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నరసాపురం నుంచి పోటీ చేయమని కోరిన వెంటనే నాగబాబు ఇందుకు ఒప్పుకోలేదని... ఆయనను బలవంతంగా తీసుకొచ్చామని సరదాగా వ్యాఖ్యానించారు.

webtech_news18

Top Stories