హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: బీజేపీలో చేరిన మహిళ... ఇల్లు ఖాళీ చేయాలన్న యజమాని

జాతీయం10:20 AM July 08, 2019

బీజేపీలో చేరిన మహిళను ఇల్లు ఖాళీ చేయాలన్నారు ఓ ఇంటి యజమాని. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో జరిగిందీ ఘటన. తాను నిన్ననే బీజేపీలో చేరానని, విషయం తెలిసిన యజమాని అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పడమే కాకుండా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు గులిస్తానా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

webtech_news18