HOME » VIDEOS » Politics » MUSLIM MAN PROTEST AGAINST TRIPLE TALAQ BILL IN VIJAYAWADA

Video: మోదీకి వివాహం చేసిన ముస్లీం సంఘాలు...

ఆంధ్రప్రదేశ్17:13 PM January 06, 2019

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ పలు ముస్లీ సంఘాలకు చెందిన యువకులు నిరసనకు దిగారు. త్రిపుల్ తలాక్ అని వ్యతిరేకిస్తూ మోదీకి వివాహం జరిపిస్తున్నారు. భార్యను వదిలేసిన మోడీకి ముస్లిం సంఘాల గురించి నిర్ణయం తీసుకునే హక్కు లేదని ముస్లిం సంఘ నేతలు, మహిళలు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకున్న ముస్లిం చట్టాన్నే మేం అమలు చేస్తామని... ఆందోళనకు దిగాయి.

webtech_news18

Top Stories