హోమ్ » వీడియోలు » రాజకీయం

కరీంనగర్‌లో ప్రారంభమైన మునిసిపల్ పోలింగ్..

తెలంగాణ10:46 AM January 24, 2020

కరీంనగర్‌లో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్నిమునిసిపాలిటీల్లో 22వ తేదీనే పోలింగ్ పూర్తవ్వగా కరీంనగర్‌లో మాత్రం ఈ రోజు జరుగుతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు బారులు తీరారు. అటు.. రేపు కరీంనగర్ మినహా మిగతా మునిసిపల్ ఫలితాలు వెలువడనున్నాయి. కరీంనగర్ ఫలితాలు 27న వెలువడనున్నాయి.

webtech_news18