HOME » VIDEOS » Politics » MP KAVITHA OBSERVED NIZAMABAD MEETING WORK

Video: నిజామాబాద్ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కవిత

తెలంగాణ15:49 PM September 28, 2018

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనబోయే సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

webtech_news18

Top Stories