హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : కెసిఆర్ పై బీజేపీ ఎంపి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు..

తెలంగాణ18:09 PM October 11, 2019

సీఎం కేసీఆర్ కు పోయేకాలం ద‌గ్గ‌ర ప‌డింద‌ని నిజామ‌బాద్ ఎంపి ద‌ర్మ‌పురి ఆర్వింద్ అన్నారు. మహిళ కంట త‌డి పెదితే ఆ ఇంటికే ఆరిష్టం అంటారు. ఇప్పుడు ఆర్టీసీ మ‌హిళాలు రోడ్ల‌పై కుర్చున్నారు. ఇదీ కేసీఆర్ ప్ర‌భుత్వానికే అరిష్టం అని అయ‌న వివ‌రించారు. ఆర్టీసీ కార్మికులు వారి డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మె న్యాయమైనదన్నారు. పండగల వేళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంచి రాయితీలు ప్రకటిస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేసిందని ఆయన మండిప‌డ్డారు. ఆర్టీసీ సమ్మెకు అండగా నిలుస్తామని, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

webtech_news18