హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ప్రతి కార్యకర్త ఇంటి పై పార్టీ జెండా ఎగరేయ్యాలి : ఎంపీ బండి సంజయ్

తెలంగాణ17:33 PM April 06, 2020

భారతీయ జనతా పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయాలతో పాటు ప్రతి కార్యకర్త ఇంటి పై పార్టీ జెండా ఎగరేయ్యాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిట్ దిన్ దయల్ ఉపాధ్యాయ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించాలని అన్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading