హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఘనస్వాగతం..

తెలంగాణ22:54 PM June 07, 2019

కేంద్ర హోంశాఖ సహాయంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన జి.కిషన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. అభిమానులు, బీజేపీ కార్యకర్తలు శంషాబాద్ విమానాశ్రయం నుంచి పార్టీ ఆఫీసు వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

webtech_news18