హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: బ్యాంకాక్‌ సవాస్‌దీ సభలో మోడీ నినాదాలు..

అంతర్జాతీయం21:06 PM November 02, 2019

హ్యుస్టాన్‌లో ప్రధాని మోడీ నిర్వహించిన సభకు విశేష స్పందన వచ్చింది. దానిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకాక్‌లో 'సవాస్‌‌దీ పీఎం మోడీ' కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను రద్దు చేయడం గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నప్పుడు స్టేడియంలో ప్రజలు, మోడీ.. మొడి.. అంటూ నినాదాలు పెద్దఎత్తున నినాదాలు చేసారు. 'సవాస్‌దీ' అంటే థాయ్‌లో 'శుభాకాంక్షలు', 'వీడ్కోలు' అని రెండు అర్థాలు ఉన్నాయి. సవా‌స్‌దీ అనే పదం సంస్కృత పదం.. సవా‌స్‌దీ అంటే సంస్కృతంలో శ్రేయస్సు అని అర్థం వస్తోంది.

webtech_news18