హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : మోదీ.. మోదీ.. నినాదాలతో ప్రధానికి జపాన్‌లో ఘనస్వాగతం..

జాతీయం12:00 PM June 27, 2019

జపాన్‌లోని ఒసాకా వేదికగా జరగనున్న G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అక్కడ అడుగుపెట్టారు. ఆయన ఒసాకా విమానాశ్రయంలో దిగగానే స్థానిక భారతీయులు 'మోదీ.. మోదీ..' అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయనకు స్వాగతం పలికారు. సదస్సులో భాగంగా పలు దేశాల అధ్యక్షులతో మోదీ భేటీ కానున్నారు.

webtech_news18