హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: #BRICS2019 సమ్మిట్ సందర్భంగా చైనా అధ్యక్షుడిపై మోడీ కామెంట్స్...

అంతర్జాతీయం12:47 PM November 14, 2019

బ్రజిల్ లోని BRICS2019 సమ్మిట్ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. 2014 లో మేము మొదటిసారి బ్రెజిల్‌లో కలుసుకున్నామని మోడీ గుర్తుచేశారు. ఐదేళ్లలో మేం మంచి స్నేహితులుగా మారమని.. చెన్నై సమావేశం మా ప్రయాణానికి కొత్త శక్తినిచ్చింది మోడీ చెప్పారు. ఎజెండా లేకుండా.. ఇరు దేశాల అభివృద్ధి కోసం కలసి పని చేస్తామని.. భవిష్యత్తులో కూడా ఈ మైత్రి ఇలాగె కొనసాగుతుందని మోడీ ఆశాభావం వెక్తం చేసారు.

webtech_news18