హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఆ ఒక్క మాట యాది పెట్టుకోండి.. : కేసీఆర్‌కు రాజాసింగ్ హెచ్చరిక

తెలంగాణ14:57 PM April 29, 2019

ఇంటర్ బోర్డు అవకతవకలపై నిరసనగా బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చేసిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ వల్లే చాలామంది ఇంటర్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. మీకెలాగు చేతకాదు.. పోరాడేవాళ్లను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. యువకుల వల్లనే తెలంగాణ వచ్చిందని.. వారివల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని.. ఇప్పుడదే యువకుల వల్ల సర్వనాశనం కాబోతున్నారని విమర్శంచారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading