హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: మధిర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో...మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ11:11 AM January 19, 2020

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రచారం చేస్తున్న సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క గారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మధిర మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే స్థానికంగా మధిర ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని బట్టి అన్నారు.

webtech_news18