పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాలో మైనార్టీలు ఆందోళనకు దిగారు.. నగరంలోని నేహ్రుపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు బారీ ర్యాలీ నిర్వహించారు.. మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.. నగరంలోని నేహ్రూ పార్క్, మాలపల్లి, గాందీచౌక్, పెద్దబజర్, ఖీల్ల రోడ్ లలోని వ్యాపార సముదాయలు ముసి వేసి, సీఎఎ, ఎన్ఆర్సీ లను రద్దు చేయాలని ప్లకార్డులు పట్టుకోని నిరసన తెలిపారు..