హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కొమురవెల్లి దేవస్థానం అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

తెలంగాణ17:06 PM October 11, 2019

కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి దేవస్థాన అభివృద్ధి పనుల పురోగతి పై మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. దేవస్థానంలో రూ. 2కోట్ల రూపాయలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత ఖర్చులతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

webtech_news18