హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : వలస కూలీలను ఆదుకుంటాం : మంత్రి తలసాని

తెలంగాణ17:38 PM April 01, 2020

కరోనా నియంత్రణ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాల తీరుపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. కార్పొరేటర్లు తమ డివిజన్ లలో ప్రతిరోజు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారుల దృష్టికి తెసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలి అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను పాటించి ప్రజలు ఇండ్ల లో ఉండాలి, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు. మార్కెట్ లు, దుకాణాలకు వెళ్ళినప్పుడు కనీస దూరం పాటించాలని తెలిపారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading