హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు : మంత్రి తలసాని

తెలంగాణ18:32 PM November 19, 2019

పశు సంక్షేమ భవన్‌లో టీవీ కళాకారుల ప్రతినిధులతో పశు సంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశం అయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో టీవీ ఆర్టిస్టులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. టీవీ కళాకారులందరికీ త్వరలోనే హెల్త్‌ కార్డులు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading