హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : గణేశ్ నిమజ్జనాన్ని పర్యవేక్షించిన తలసాని

తెలంగాణ14:30 PM September 12, 2019

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో గణేశ్ నిమజ్జనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించారు. నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.

webtech_news18