హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఎక్సైజ్ అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష..

తెలంగాణ20:50 PM April 13, 2020

రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో నిబంధనలకు విరుద్దంగా మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ లీక్ అవ్వడం, అక్రమ మద్యం తయారీ, సరఫరా తదితర అంశాలపై రాష్ట్ర  అబ్కారి, క్రీడ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు . ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి చర్యలను మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఇందుకు కారకులైన వారి లైసెన్స్ లను సస్పెండ్ చేయడం, భారీ అపరాధ రుసుం విధించడం, కొన్ని తీవ్రమైన కేసులలో లైసెన్స్ ను క్యాన్సల్ చేయడం జరుగుతుందని మంత్రి అధికారులకు హెచ్చరించారు.  

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading