హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : పులకించిన స్నేహం.. స్నేహితుడి ఇంటికి మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ20:08 PM December 04, 2019

రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన చిననాటి స్నేహితుడు బషీర్ ను దేవరకొండలో కలుసుకున్నారు. వీరు వనపర్తి జిల్లా పాన్ గల్ లో ఆరో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆరో తరగతిలో చదువు మానేసిన బషీర్.. కారబండి, స్వీట్ల తయారీతో జీవనం సాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా డిండి పర్యటనకు వచ్చిన మంత్రి దేవరకొండలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్ళినారు. దీంతో ఆనందంతో ఆలింగనం చేసుకున్న మిత్రుడు, స్వయంగా తయారు చేసిన స్వీట్లు తినిపించి సంతోషం పంచుకున్నారు.

webtech_news18