HOME » VIDEOS » Politics

Video : శిశువిహార్‌లో పుట్టినరోజు జరుపుకున్న మంత్రి..

తెలంగాణ15:55 PM October 31, 2019

రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తన పుట్టిన రోజు వేడుకలను శిశు విహార్ లోని పిల్లలతో కలిసి జరుపుకున్నారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. అక్కడే ఉంటున్న వీణ-వాణి లను కలిసి వారికి స్వీట్లు తినిపించారు. ఇక నుంచి ఇక్కడున్న ప్రతి శిశువు పుట్టిన రోజుకు వారికి కొత్త బట్టలు కుట్టించి, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అనంతరం శిశు విహార్ ఆవరణలో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలు నాటారు.

webtech_news18

Top Stories