హోమ్ » వీడియోలు » రాజకీయం

Video:పట్టిసీమ వద్ద బ్రాహ్మణితో లోకేశ్ సెల్ఫీ

ఆంధ్రప్రదేశ్21:07 PM September 12, 2018

పట్టిసీమ ప్రాజెక్టు వద్ద సతీమణి బ్రాహ్మణితో మంత్రి నారా లోకేశ్ సెల్ఫీలు దిగి మురిసిపోయారు. ఇంత అందమైన ప్రదేశాన్ని మరోసారి సందర్శించడం.. అదీ తన సతీమణితో కలిసి సందర్శించడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. పట్టిసీమ వద్ద భార్య బ్రాహ్మణితో కలిసి దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

webtech_news18