హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కేటీఆర్

తెలంగాణ22:50 PM January 15, 2020

సిరిసిల్ల మున్సిపల్ మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సిరిసిల్ల లో పలు అభివృద్ధి పనులు చేశామని, అందుకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని ఆయన అన్నారు. సిరిసిల్ల ను దేశములోనే ఆదర్శవంతముగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. సిరిసిల్లలో రాబోయే మూడేళ్ళలో రైలు కూత వినిపిస్తానని హామీ ఇచ్చారు.

webtech_news18