HOME » VIDEOS » Politics

Video : మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన..

తెలంగాణ15:19 PM February 24, 2020

పట్టణ ప్రణాళికలో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని బాయ్స్ జూనియర్ కాలేజ్ మైదానంలో కొత్తగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ జిమ్‌తో పాటు ఇండోర్ జిమ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆయన వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ శ్రీ నర్సింహులు పాల్గొన్నారు.

webtech_news18

Top Stories