హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : సమస్య తెలుసు, మళ్ళీ కలుస్తా.. జర్నలిస్టులతో కేటీఆర్

తెలంగాణ14:51 PM October 14, 2019

తమ సమస్యలపై జర్నలిస్టులు ఆందోళనలకు దిగారు. తెలంగాణ కమిటీ ఇచ్చిన పిలుపుతో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్వర్యంలో కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నా చేపట్టారు.  అయితే  బీఆర్ కే  భవన్ వద్ద  జర్నలిస్టులతో మాట్లాడిన కేటీఆర్ మీ సమస్య తెలుసు, మళ్ళీ కలుస్తా అని చెప్పి వెళ్లారు.

webtech_news18