HOME » VIDEOS » Politics

Video : సంగారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు..

తెలంగాణ15:32 PM February 24, 2020

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సంగారెడ్డిలో మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. పట్టణంలోని ఎనిమిదో వార్డులో పర్యటించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

webtech_news18

Top Stories