హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఢిల్లీ నుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టండి : మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ22:40 PM March 31, 2020

సంగారెడ్డి, మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశము నిర్వహించారు. కరోనాపై పోరులో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోందని తెలిపారు. ఢిల్లీ ప్రార్ధనల్లో సంగారెడ్డి జిల్లా నుండి 21మంది పాల్గొన్నారని, ఫైజాబాద్ నుంచి వచ్చిన 10మందిని గుర్తించామన్నారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని రిపోర్టులు వచ్చిన తరువాత చర్యలు చేపడతామన్నారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading