కరీంనగర్ జిల్లా చెర్లబూత్కర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్, పౌర సరఫరాల శాఖా మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ప్రారంభించినారు.