హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన..మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ13:01 PM April 12, 2020

కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో నగరంలోని ఆటో కార్మికులు మరియు మున్సిపల్ కార్మికులు 3 వేల మందికి 15 లక్షల విలువ చేసే తొమ్మిది రకాల నిత్యవసర వస్తువులను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేసారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కరువైన కుటుంబాలకు కరీంనగర్ పోలీస్ విబి కమలాసన్ రెడ్డి టవర్ సర్కిల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి సహకారంతో నిత్యావసర వస్తువులను అందజేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading