హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పవన్ కల్యాణ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్15:27 PM August 25, 2019

ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, గతంలో రాజధాని అంశంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ద్వందర్థాన్ని ఇస్తున్నాయన్నారు.

webtech_news18