హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి అనిల్

ఆంధ్రప్రదేశ్22:31 PM September 20, 2019

ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు మీద మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే.. అది కూడా జీర్ణించుకోలేని చంద్రబాబు.. అక్కసుతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అనిల్ అన్నారు.

webtech_news18