హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: తప్పును కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణను వాడుకోవద్దు...మంత్రి అనిల్ కుమార్

ఆంధ్రప్రదేశ్11:29 AM February 22, 2020

టీడీపీ నేతలు గతంలో తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ రాష్ట్రం పేరును వాడుకోవడం సరికాదని ఏపీ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలని ఆయన సూచించారు. ప్రతి విషయానికి కులాలు,, మతాలు ప్రస్తావన అవసరం లేదని ఆయన అన్నారు. తప్పుడు రాజకీయాలు చేయవొద్దని మంత్రి అనిల్ సూచించారు.

webtech_news18