HOME » VIDEOS » Politics

Video: దేవినేని ఉమపై మండిపడ్డ మంత్రి అనిల్

ఆంధ్రప్రదేశ్19:45 PM February 05, 2020

మాజీమంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ ఫైరయ్యారు. చంద్రబాబు హయాంలో మొదటి మూడేళ్ళలో పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్ట్స్ అన్ని రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అని అన్నారు. కేసీఆర్ అన్నట్టు ఉమ అంటే ఆడ నా మొగ నా తేడా తెలియదని అన్నారు.

webtech_news18

Top Stories