వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో మంత్రి ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. సిట్ ఆధ్వర్యంలో కేసు విచారణపై తమకు నమ్మకం లేదన్నారు.