హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: అక్బరుద్దీన్ ఆరోగ్యం కోసం ప్రార్థించాలన్న ఎంపీ అసద్

తెలంగాణ13:13 PM June 10, 2019

మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరోగ్యం కోసం దేవుడ్ని ప్రార్థించాలని కోరారు ఆయన సోదరుడు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. 2011 ఏప్రిల్‌లో బార్కస్‌లో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిందని మనకు తెలుసు. తీవ్ర గాయాలైన ఆయన ప్రత్యేక ట్రీట్‌మెంట్ తర్వాత కోలుకున్నారు. ఈ మధ్య మళ్లీ అనారోగ్య సమస్య రావడంతో గత నెల 5న చికిత్స కోసం కుటుంబ సమేతంగా లండన్‌ వెళ్లారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పార్టీ వర్గాలు స్పష్టంచేశాయి.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading