హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: ఢిల్లీ అల్లర్లపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫైర్

జాతీయం10:53 AM February 26, 2020

గత మూడురోజులుగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఢిల్లీ అల్లర్ల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. ట్రంప్ రాక నేపథ్యంలో అల్లర్లు జరుగుతున్నాయని చెబుతున్న బీజేపీకి... ఆ విషయం ముందు తెలియదా అని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తప్పు పట్టారు.

webtech_news18