HOME » VIDEOS » Politics » MIM LEADER ASADUDDIN OWAISI HITS OUT AT CONGRESS PRESIDENT RAHUL GANDHI

Video: రంగంలోకి మహిళా ఎస్పీ... రేపిస్ట్ ఎన్‌కౌంటర్...

క్రైమ్15:05 PM May 03, 2019

తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రేపిస్ట్ కార్తీవేల్ హతమయ్యాడు. కొంతకాలంగా అమ్మాయిలపై లైంగిక దాడి జరుపుతున్న కార్తీవేల్ గ్యాంగ్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు... జిల్లా ఎస్పీ దీప ఆధ్వర్యంలో వారి కోసం గాలింపు చేపట్టారు. కార్తీవేల్ అతడి అనుచరులు పోలీసులపై కాల్పులకు తెగబడటంతో... పోలీసులు కూడా కాల్పులు జరిపారు.

webtech_news18

Top Stories