హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: నేను దేవుడి బిడ్డను.. ఎంపీ నుస్రత్ జహాన్ సింధూర్ ఖేలా వేడుక

జాతీయం16:53 PM October 11, 2019

కోల్‌కతాలోని ఓ దర్గామాత మండపంలో టీఎంసీ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్ సింధూర్ ఖేలా వేడుకను జరుపుకున్నారు. భర్త నిఖిల్ జైన్‌తో కలిసి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. తాను దేవుడి బిడ్డనని.. అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు నుస్రత్ జహాన్. పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. సింధూర్ ఖేలా.. బెంగాలీ హిందూల సంప్రదాయం. విజయ దశమి రోజున దుర్గామాత నుదురు, పాదాలకు మహిళలు కుంకుమ బొట్టు పెడతారు. అనంతరం ఒకరికొకరు ముఖాలపై కుంకుమ పూసుకొని స్వీట్లు పంచుకుంటారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading