హోమ్ » వీడియోలు » రాజకీయం

Video : ఎస్పీ-బీఎస్పీ పొత్తుపై మాయావతి, అఖిలేశ్ ప్రకటన

జాతీయం14:58 PM January 12, 2019

రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ బీఎస్పీ మధ్య పొత్తు ఖరారయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శనివారం జరిగిన ఉమ్మడి ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. మొత్తం 80 స్థానాలకు గాను చెరో 38 స్థానాల్లో రెండు పార్టీలు పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. మిగతా రెండు స్థానాలను తమ కూటమిలో చేరే మిగిలిన పార్టీలకు విడిచిపెడుతున్నట్లు తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకున్నా అమేథీ, రాయ్‌బరేలీలో ఎస్పీ, బీఎస్పీ పోటీ చేయబోమని వెల్లడించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading