హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: లోక్‌సభ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న మాయావతి

జాతీయం13:08 PM May 06, 2019

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నిల ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 12 సీట్లకు, మధ్యప్రదేశ్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. బీహార్‌లో 5 స్థానాలకు జార్ఖండ్‌లో 4 స్థానాలకు, జమ్ముకశ్మీర్‌లో పోలింగ్ జరుగుతోంది. కాగా, లఖ్‌నవూలోని మోంటెస్సరీ ఇంటర్మీడియట్ కాలేజీలో మాయావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

webtech_news18