హోమ్ » వీడియోలు » రాజకీయం

ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్ట్‌లు పిలుపు

తెలంగాణ10:57 AM November 02, 2018

జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలలో మావోయిస్ట్‌లు బ్యానర్లు ,వాల్ పోస్టర్లు విడుదల చేశారు. వెంకటాపురం మండలం లోని పాత్రపురం, ఉప్పేడు, అలుబాక, వీరపురం, విజయపురి కాలనీలోని ఈ పోస్టర్లు కనబడ్డాయి. దాంతో పాటు వాజేడు మండలం లోని మూరుమురు తదితర గ్రామాల్లో కూడా వెలసిన బ్యానర్లు, పోస్టర్లు. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు. ఓట్ల కోసం వస్తున్న TRS పార్టీ నాయకులను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.

webtech_news18