హోమ్ » వీడియోలు » రాజకీయం

Video:రాజధాని అమరావతి నుంచి మారుస్తారన్న ప్రచారంలో నిజం లేదు:ఎమ్మెల్యే ఆర్కే

ఆంధ్రప్రదేశ్15:45 PM August 23, 2019

ఏపీ రాజధాని అమరావతిని వేరే చోటుకు మారుస్తున్నామన్న వార్తల్లో నిజం లేదన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.రాజధాని ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు,తెలుగుదేశం నాయకులు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. దాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మంగళగిరిలోనూ రాజధాని కట్టేందుకు అనువైన భూములు ఉన్నాయన్నారు.అక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయని చెప్పారు.

webtech_news18