హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సీరియస్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్18:17 PM September 01, 2019

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడి డైరెక్షన్‌లో నడుస్తున్నారని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. అమరావతిలో పర్యటనతో ఏం లబ్ధిపొందారో చెప్పాలని డిమాండ్ చేశారు.

webtech_news18