హోమ్ » వీడియోలు » రాజకీయం

Video: చంద్రబాబు ఇంటికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల

ఆంధ్రప్రదేశ్11:59 AM August 14, 2019

కృష్ణా నది కరకట్టపై ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణా రెడ్డిని పరిశీలించారు. చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉండటంతో ఎమ్మెల్యే అక్కడకు చేరుకున్నారు. నివాసంలోకి నీరు రాకుండా చేసిన రక్షణ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వరద నీరు చంద్రబాబు నివాసంలోకి రాకుండా వందలాది స్టోన్ క్రష్, ఇసుక బస్తాల్నిఏర్పాటు చేశారు. ఇప్పటికే బాబు కాన్వాయ్‌ను అక్కడ్నుంచి తరలించారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading